UPSC TELUGU Published on: March 09, 2020 Views: Share This UPSC TELUGU 1. కేవలం మూడు నెలల వ్యవధిలో ఇస్రో ప్రయోగించిన మూడో శాటిలైట్ గా చరిత్రలో నిలిచే అవకాశం ఏ శాటిలైట్ కు దక్కింది? కలాంశాట్ GSAT-17 GSAT-71 GSAT-XL 2. భారత తొలి తేలికపాటి యుద్ధ విమానమైన (LCA)తేజస్ ను నిర్మించింది ఎవరు? బీడీఎల్(BDL) డీఆర్ డీవో(DRDO) ఇస్రో(ISRO) హెచ్ఏఎల్(HAL) 3. డిజిటల్ సంకేతాలను ఆనలాగ్ (analog) సంకేతాలుగా మార్చే సాధనం ఏది? బ్లాక్ మోడెం చిప్ ప్యాకెట్ 4. భారతదేశంలో ఉపగ్రహ డేటా ప్రాసెసింగ్ జరిగే కేంద్రం? NRSC SHAR IIRS ISRO 5. ఇస్రో ప్రయోగించిన మొదటి మల్టీ వేవ్ లెంత్ స్పేస్ అబ్జర్వేటరీ ఏది? కార్బోశాట్ ఆస్ట్రోశాట్ కాస్మోశాట్ స్పేస్ శాట్ 6. మంగళయాన్ అనేది? భారత బృహస్పతియానం భారత చంద్రయానం GSLVరాకెట్ పేరు భారత అంగారకయానం 7. భారత సూపర్ కంప్యూటర్ పితామహుడని ఎవరికి పేరు? విజయ్ భట్కర్ రఘనాధ్ మషేల్కర్ నందన్ నీలేకని జయంత్ నార్లీకర్ 8. భారతీయ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ ఏది? అగ్ని-2 బ్రహ్మోస్ త్రిశూల్ నాగ్ 9. భారత తొలి సూపర్ కంప్యూటర్ ఏది? విక్రమ్-100 ఆదిత్య పరమ్ యువ పరమ్ 10. 64 గ్రాములు మాత్రమే ఉన్న ప్రపంచ అత్యంత తేలికైన శాటిలైట్ ను ఎవరు రూపొందించారు? తమిళనాడుకు చెందిన రిఫాత్ షారూక్ కేరళకు చెందిన షారూక్ మంగళం గోవాకు చెందిన షారూక్ అరాఫత్ మహారాష్ట్రకు చెందిన రిఫాత్ ఫడ్నవీస్ Loading...
0 Comments: